Home
Peddi
Peddi News
-
PEDDI : రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేయబోతున్న మృణాల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేసాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం… -
Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మార్చి 27న చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా థియేటర్లోకి రావాల్సి ఉంది పెద్ది. కానీ వాయిదా అని తెలియడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుటుందా? అని వెయిట్ చేస్తున్నారు మెగా భిమానులు. ఇండస్ట్రీ వర్గాల సోర్స్ ప్రకారం.. మే లేదా జూన్ నెలలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్… -
Peddi : ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం ఊహించని హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ పేరు… -
Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్టాఫ్ లాక్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసిన రెహమాన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలకు చేరుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది పెద్ది టీమ్. ఇటీవలే బుచ్చి బాబు ‘పెద్ది’ ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన ఫైనల్ కట్‌ను లాక్ చేసాడు. ఈ వెర్షన్‌ను సంగీత దర్శకుడు… -
Gossip: ‘పెద్ది’లో పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఎంట్రీ..? ఫ్యాన్స్‌లో హై వోల్టేజ్ హంగామా..!
Gossip: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ‘ఓజి’ (OG) సినిమా వైబ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు తిరుగుతుండగానే.. “బాస్ ఇస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరు కూడా మన శంకరవరప్రసాద్ గారితో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. RRB Group D:… -
Peddi: పెద్ది వాయిదా ప్రచారం.. టీం కీలక ప్రకటన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన… -
PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్… -
Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting… -
AR Rahman : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఏఆర్ రెహమాన్ సాంగ్స్
ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ పదికాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిజప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్.. తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరోసారి ఫ్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన రెండు సినిమాల్లోని టూ సాంగ్స్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యాయి. అంతే కాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్… -
Chikiri Chikiri Song: ‘చికిరి’ పాటకు టీడీపీ నాయకుడి స్టెప్పులు.. దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్!
‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ…
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!