Home
Peddi Shooting Update
Peddi Shooting Update News
-
Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..
Peddi: ‘పెద్ది’ షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఒక హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన షూటింగ్‌లో రామ్ చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న కోత… -
Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. రిలీజ్‌కు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. మరి సినిమా అనుకున్న సమయానికి… -
Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పాల్గొనాల్సిన టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. చరణ్ తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ మరియు… -
Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ‘పెద్ది’ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమాలకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే పెద్ది కెప్టెన్(డైరెక్టర్) బుచ్చిబాబు సానా… -
PEDDI : రామ్ చరణ్ ‘పెద్ది’ దసరాకు పోస్ట్ పోన్.. కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి.. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్‍ను లాక్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెద్ది షూటింగ్ ఇంకా నెల రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. దాంతో ముందుగా మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా ఆ డేట్ కు రావట్లేదు. రెండు నుంచి మూడు నెలలు…
తాజావార్తలు
-
Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
-
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్‌గా మొబైల్లో తెలుసుకోండిలా..
ట్రెండింగ్
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!