Home
Peddi Movie
Peddi Movie News
-
Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు స్వయంగా రామ్ చరణే ఈ సినిమా వాయిదా పడడం లేదని క్లారిటీ ఇచ్చిన కూడా.. విడుదల తేదీకి నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో.. సోషల్ మీడియాలో పోస్ట్‌పోన్ వార్తలు గట్టిగా వినిపించాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్… -
Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!
Ram Charan’s Peddi Pehelwan Glimpse Review: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘పెద్ది పహిల్వాన్’ పేరుతో… -
Peddi Pehelwan Glimpse: ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల.. ‘ఆటే నా పొగరు’ డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్ విన్యాసాలు!
Ram Charan Peddi Pehelwan Glimpse Out: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ ట్రీట్‌ను ఈరోజు అభిమానులకు అందించారు. విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ పవర్ఫుల్ లుక్‌తో పాటు ఆయన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ది, రామ్ చరణ్ నామస్మరణతో ఊగిపోతోంది. ‘పెద్ది… -
Pawan Kalyan: రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి!
రామ్ చరణ్ తేజ హీరోగా, బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, అది రిలీజ్ కాకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా, స్వల్ప గాయానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. సినిమాలో కీలకమైన… -
IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
IPL 2026 vs Peddi: వేసవి సీజన్ అంటే సినిమాలకు మంచి సువర్ణావకాశం. ఎన్నో ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్‌ను చాలా సినిమాలు టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కావడంతో.. థియేటర్లపై పెను ప్రభావం పడుతోంది. సినిమాలకు ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా… -
Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంటున్నాయి. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఏప్రిల్ 30వ… -
Ananth Sri Ram: రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్’తో పుట్టిన ఐరన్ మ్యాన్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కేవలం మెగాస్టార్ వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చరణ్ వ్యక్తిత్వంపై ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సాంగ్ సక్సెస్ ప్రెస్ మీట్లో అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, రామ్ చరణ్ పని పట్ల చూపే నిబద్ధతను ఆకాశానికెత్తేశారు. రామ్ చరణ్ పుట్టుకతోనే… -
Peddi : పెద్ది రిలీజ్ ఆ రోజే.. నో డౌట్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రన్‌టైమ్ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పీఆర్ టీం తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. నెట్టింట ప్రచారమవుతున్న రన్‌టైమ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని… -
Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా… -
AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే, ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ARR) మరియు ప్రస్తుత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్‌స్టార్ అనిరుధ్ తన మ్యాజిక్‌ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ …
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!