Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు స్వయంగా రామ్ చరణే ఈ సినిమా వాయిదా పడడం లేదని క్లారిటీ ఇచ్చిన కూడా.. విడుదల తేదీకి నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో.. సోషల్ మీడియాలో పోస్ట్‌పోన్ వార్తలు గట్టిగా వినిపించాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్ వేయలేదు మేకర్స్. ఇది పెద్ది రిలీజ్ పై పై డౌట్ వచ్చేలా చేసింది.
Also Read : NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
కానీ ఆ వార్తలేవి నిజం కాదని విశ్వసనీయంగా తెలిసింది. కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా టాకీ పార్ట్ అంతా రీ-రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో వారంలో అవన్నీ ఫినిష్ అవుతాయని రామ్ చరణ్ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 30న పెద్ది బాక్సాఫీస్ బరిలో దిగడం పక్కా ఈ విషయంలో నోడౌట్ అని యూనిట్ వర్గాల మాట. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సమాచారం అందిచారట. అలాగే ఏప్రిల్ 8న పెద్ది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఏప్రిల్ 30కే సినిమా వస్తుందని ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. చిత్ర యూనిట్ ప్యాచ్ వర్క్‌తో పాటు.. ఐటెం సాంగ్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు గట్టిగా శ్రమిస్తోంది. పెద్ది రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో నిఖిల్ నటిస్తున్న స్వయంభు, అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాల రిలీజ్ పై క్లారిటి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!