Home
Peddi Movie
Peddi Movie News
-
Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రికార్డు.. ‘చికిరి చికిరి’ సాంగ్‌కు 200 మిలియన్ వ్యూస్..!
Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి..… -
Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం… -
Jagapati Babu: హే జగ్గు భాయ్.. పెద్ది దెబ్బకు ఇలా అయ్యావు ఏంటి?
Jagapati Babu: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరంగా ఎప్పుడూ… -
Peddi: ‘పెద్ది’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ .. విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను షూట్… -
Chikiri Chikiri: తెలుగులో 100M+, 5 భాషల్లో 150M+.. షేక్ చేస్తోన్న చికిరి చికిరి
Chikiri Chikiri: రామ్ చరణ్ తన స్టార్ పవర్‌తో మరోసారి అదరగొట్టారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం ఆన్లైన్లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మ్యూజికల్ హిట్‌గా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఈ పాట తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల (పది కోట్లు) వ్యూస్‌ను దాటింది. అంతేకాకుండా, ఈ సాంగ్‌ను… -
PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్… -
Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting… -
Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా… -
Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్.. అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్
బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. 2026 మార్చి 27న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చిలో రావాల్సిన పెద్ది వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డేట్ కి పవన్ కళ్యాణ్-హరీష్… -
Ram Charan : రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా…
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!