మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు…