మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలకు చేరుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది పెద్ది టీమ్. ఇటీవలే బుచ్చి బాబు ‘పెద్ది’ ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన ఫైనల్ కట్‌ను లాక్ చేసాడు. ఈ వెర్షన్‌ను సంగీత దర్శకుడు…