రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ పాట విడుదలై నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల వ్యూస్ దాటింది. పాటకు సంగీతం అందించిన ఏఆర్. రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, లిరిక్స్ బాలాజీ రాయగ. ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్‌లో ఇలా రాసారు..…