గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీపై మరొక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్‌లో హీట్ పెంచుతోంది. కథలో భాగంగా ఒక మాస్ నెంబర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదట…