హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువై ఉన్న మహిమన్విత అమ్మవారు పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది.. కాంగ్రెస్ మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పీజేఆర్ చిన్నగా ఉన్న ఆలయాన్ని పెద్ద ఆలయంగా మార్చారు.. ఈ నెల 14 నుంచి 17 వరకు రథోత్సవం జరుగుతుంది.. విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు.. నిన్నటి నుంచి…