Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపుపై కన్నేశాయి. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే…