Paayal Rajput Fires on Indigo for Continues Delays: ఒక్కో సారి విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే వారందరికీ దాదాపుగా అనుభవం అవుతూనే ఉంటుంది. తాజాగా మాత్రం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఇలాంటి అనుభవం అవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తన ట్విట్టర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పాయల్ రాజ్ పుత్…