హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం తీరాలు దాటి ఇండియాని కూడా చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తామని పేరున్న దర్శక నిర్మాతలు యాక్టర్లు అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాల గురించి జరిగిన ఈ ‘మీ టు’ ఉద్యమం ఎన్నో సంఘటనలని బయటకి తెచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ ‘మీ టు’ ఉద్యమం చిన్న సైజ్ దుమారమే లేప