పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సినిమాల్లో గ్లామర్ పరంగానే కాకుండా రియల్ లైఫ్ రొమాన్స్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పిక్ రొమాంటిక్ గా ఉండడమే కాకుండా ‘వైల్డ్ థింగ్స్ వెతుకుతున్నా’ అంటూ పాయల్ ప్రియుడు కామెంట్ చేయడం గమనార్హం.…