OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి…