OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఎంతో బిజీ గా వున్నారు.తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన పూర్తి ఫోకస్ రాజకీయాలపై ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారు.పవన్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”..ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్…
“స్కాన్ చేసి స్కామ్ చూడండి”.. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాట బీజేపీ టార్గెట్‌గా పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘స్కాన్ చేసి స్కామ్‌లని చూడండి’ అంటూ పోస్టర్లపై రాసి ఉంది.…
ఇవాళ డైరెక్టర్స్ గా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా యవ్వనంలో ఆనాటి స్టార్స్ కు బిగ్ ఫ్యాన్స్ అయ్యే ఉంటారు! ఆ అభిమానమే వాళ్ళను సినిమా రంగం వైపు మళ్ళేలా చేసి ఉంటుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే యూత్ లో సునామి సృష్టించిన సందీప్ రెడ్డి వంగా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇరవై ఏళ్ళ క్రితం ఇతను పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వాడట. దానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతరను ఇటీవలే…