పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమా 25 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులందరూ థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు చేసిన హద్దులు దాటి చేసిన హంగామాకి థియేటర్ ధ్వంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… కపర్థి సినిమా ధియేటర్ లో నిన్న తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది, సెకండ్ షో…
మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’, ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ఉంది. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి…
మెగా బ్రదర్ గా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు ఆడియన్స్. ఇక్కడి నుంచి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అయిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది.…