పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ ‘తెరి’కి రీమేక్ అనే రూమర్ వినిపిస్తోంది కానీ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే పవన్…