OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి…
Pawan Kalyan Songs played while stiching to wound of his fan at singarayakonda: మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన క్రేజ్. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగానే ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు కానీ పవర్ స్టార్ గా ఎదిగిన తీరు మాత్రం ఆయనకు అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టింది. మరీ ముఖ్యంగా ఖుషి సినిమా తర్వాత ఆయనకు యూత్ లో ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక ఇతర…