Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. అయితే పవన్ కల్యాణ్ బయట ఎంత పవర్ స్టార్ అయినా.. బయట చాలా మొహమాటంగానే కనిపిస్తుంటారు. ఇదే విషయాన్ని సమంత చెప్పింది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి చెప్పిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను పవన్ కల్యాణ్ తో అత్తారింటికి…