“భీమ్లా నాయక్” ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే మరోవైపు “భీమ్లా నాయక్”కు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి ఓ రూమర్ కు దర్శకుడు సాగర్ తాజాగా దిగిన ఓ పిక్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. Read Also : Raja Deluxe : ప్రభాస్ తో ‘మాస్టర్’ బ్యూటీ రొమాన్స్ అసలు…