Home
Pawan Kalyan Next Movie
Pawan Kalyan Next Movie News
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
Pawan Kalyan – Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో సెట్ కాబోతుందా? అంటే టాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో వీరిద్దరి మధ్య ఏదో భారీ ప్రాజెక్ట్… -
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
సినీ ప్రేమికులకు, పరిశ్రమలోకి అడుగుపెట్టాలని తహతహలాడే ప్రతిభావంతులకు పవన్ కళ్యాణ్ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా క్రాఫ్ట్స్ మేధావులను, ఔత్సాహికులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉండి సరైన ప్లాట్ఫారమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి, సరికొత్త ఐడియాలతో ఇండస్ట్రీని షేక్ చేయాలనుకునే రీసెర్చర్లకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్… -
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్ళు అయింది. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తర్వాత 10 సినిమాలు చేస్తే, ‘గోపాల గోపాల’, ‘ఓజీ’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పవన్ కళ్యాణ్ వాటికి అతీతం అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు. ఇక రాజాకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కు… -
Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్కు మేనరిజమ్స్ మరియు డైలాగులతో అభిమానులను అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాతచింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ప్లే కారణంగా డిజాస్టర్ దిశగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం… -
Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 'ఖుషి' ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు… -
Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మార్చ్ 27 రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడనుందని తెలుస్తుండగా.. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.… -
Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. Arjun Tendulkar Wedding:… -
Pawan Kalyan: ఉస్తాద్ భగత్సింగ్ తర్వాత పవన్ సినిమా ఏంటి?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్ని లైన్లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. Also Read… -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్బై చెబుతారా..? క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్..
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా అనంతరం అందరి మదిలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తాజావార్తలు
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!