Pawan Kalyan Leading in 20 Thousand Votes in Pithapuram: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు మూడు రౌండ్లు ముగియగా.. కూటమి 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 21 సీట్లలో పోటీ చేయగా.. 18 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో తేలిపోయిన జనసేన.. ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలిచేలా ఉంది.…