మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది..నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన…