పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న “ఓజి” సినిమా ఎట్టకేలకు థియేటర్స్‌లో విడుదలైంది. నిన్న రాత్రి ప్రీమియర్‌లలోనే బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చిన ఈ చిత్రం, క్రేజీ యాక్షన్, ఎంటర్టైనింగ్ మోమెంట్స్‌తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ప్రేమికుల తో పాటు సినీ ప్రముఖులను కూడా ఊపేసింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మామయ్య సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. థియేటర్‌లో వారు చేసిన హంగామా అభిమానులను విశేషంగా…