సినిమాలు మళ్లీ విడుదల అవ్వడం (రీ-రిలీజ్‌లు) ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. అభిమానుల సందడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు.. ఇవన్నీ రీ-రిలీజ్‌లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ పాత సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’ వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.…