Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో…