పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘దేఖ్‌లేంగే సాలా’ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా…