సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఆరు రోజుల ముందు బ్రో టైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు టీజర్, రెండు సాంగ్స్‌తోనే సరిపెట్టిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ.. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22న బ్రో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు పీపుల్ మీ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీస్టారర్ ‘బ్రో’. జులై 28న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళం సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. ఈ సినిమాలో పవర్ �