టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోయిన్లు గా వెండితెరపై సందడి చేసిన హీరోయిన్స్ కెరీర్ పరంగా కాస్త గ్యాప్ ఇచ్చిన వారంతా ఇప్పుడు తిరిగి రీఎంట్రీకి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈ భామ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిప్రేమ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది… ఇక అక్కినేని హీరో సుమంత్…