వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం…