టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. తాజాగా నాగ శౌర్య నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయ�