Rangabali Trailer: యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Rangabali Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు.
'దసరా' మూవీలో చక్కని విజయాన్ని అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి యంగ్ హీరో నాగశౌర్యతో 'రంగబలి' సినిమాను నిర్మించారు. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.