గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ�