Home
Pavitra Lokesh
Pavitra Lokesh News
-
Pavitra Lokesh : మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు
Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా మే 26 న రిలీజ్ కానుంది. -
Naresh: నా ఆస్తి 1000 కోట్లు కంటే ఎక్కువే.. అంతా బ్లాక్.. ?
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ ప్రేమాయణం అందరికి తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26 న రిలీజ్ కానుంది. -
Naresh: పెళ్లి చేసుకున్నవారు ఎవరు హ్యాపీగా లేరు.. మేము పెళ్లి చేసుకోలేదు
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. ఇప్పుడు వీరి ప్రేమ.. తెరపై కనిపించనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Malli Pelli: కావేరి గాలిలా… తాకేసి పోవద్దంటున్న నరేశ్!
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు. -
Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్
ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్‌షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది. -
Malli Pelli Trailer: రంకు, ఉంచుకోవడంతో సహా మొత్తం చూపించేశారు
Malli Pelli Trailer: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన అనుబంధం.. ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీలు.. పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవారు.. వారిని వదిలేసి.. తమ ప్రేమ కోసం తిరుగుతూ మీడియా కంటపడి, ట్రోల్స్ పడుతూ.. కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. -
Naresh-Pavitra Lokesh : నరేష్-పవిత్ర “మళ్ళీ పెళ్లి” ఎప్పుడంటే..
Naresh-Pavitra Lokesh : గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
Naresh: ‘మళ్లీ పెళ్లి’లో కృష్ణ, విజయ్ నిర్మల.. ఎవరో గుర్తుపట్టారా ..?
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ లో ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, విమర్శలు, ఛీత్కారాలు, ముద్దులు, వెకేషన్స్, సినిమా.. బయోపిక్.. ఇలా ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వస్తున్నారు. -
Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?
నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అంటే ఈ కపుల్ పై పబ్లిక్ ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్ధం… -
Rajendra Prasad: నరేష్ నిత్య పెళ్ళికొడుకు.. వాడి రేంజ్ కత్తి నేను కాదు
Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీతో నవ్వించడమే కాదు.. తన నటనతో కన్నీళ్లు కూడా పెట్టించగలడు. ప్రస్తుతం సపోర్టివ్ క్యారెక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!