Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో దర్శన్‌తో పాటు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 15 మంది అరెస్టులు జరిగాయి.
Pavithra Gowda Makeup Controversy : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, నటి పవిత్ర గౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పవిత్ర గౌడను 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మీడియాలో ఈ అంశం హైలైట్ కావడంతో ఇందుకు సంబంధించి…
New Twist in Renuka Swamy Murder Case : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్రగౌడ్, ఇతర నిందితులు జైలుకెళ్లారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి కాగా, దర్శన్ రెండో నిందితుడు. నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీ విధించగా, పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు రేణుకా స్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని తెలిసింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ…
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు
Darshan Case: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్య చేశారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడనే కారణంగా 33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపేశారు. ఈ హత్యలో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వీరంత రేణుకా స్వామి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాధితుడిని కట్టేసి కర్రలతో…
Pavithra Gowda And Her Background Is in Top Trending in Google: కన్నడ సినీ పరిశ్రమలో జూన్ 11 తెల్లవారుజామున ఊహించని తెరమీదకి వార్త వచ్చింది. అదే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరులోని ఓ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఏ2 (రెండో నిందితుడు),…
Is Darshan Regretting in Renuka Swamy Murder Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ అరెస్టయ్యాడు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, దర్శన్ రెండో నిందితుడు. ‘‘హత్య కేసులో పట్టుబడినప్పటి నుంచి నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు…