Home
Pavel Durov
Pavel Durov News
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
Telegram: సెక్యూర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్లకు ఆ సంస్థ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో టెలిగ్రామ్ యూజర్లకు ఉచితంగా వెబ్సైట్ సదుపాయం అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం .gram డొమైన్ కోసం టెలిగ్రామ్ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్‌కు అనుమతి లభిస్తే.. టెలిగ్రామ్ యూజర్లు తమ యూజర్‌నేమ్‌తో ప్రత్యేక వెబ్ అడ్రస్ పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. టెలిగ్రామ్‌లో మీ యూజర్‌నేమ్ @rahul అయితే… -
Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ నిఘా సంస్థలు టెలిగ్రామ్‌ను ఉపయోగించి రష్యాలో దాడులు నిర్వహించేందుకు యువకులను నియమించుకున్నప్పటికీ.. ఆ కార్యకలాపాలను అడ్డుకోకుండా ఉగ్రవాద చర్యలకు సహకరించారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది -
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ను భారత్‌లో తాత్కాలిక బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష, దాని తర్వాత ప్రశ్నాపత్రం లీకులు, తప్పుడు ప్రచారం, మోసాలనున అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవల్ని భారత్‌లో పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిఫారసుల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే… -
Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు హామీ.. మీ DNA నిరూపించుకోండి.. బిలియన్ల రూపాయల సంపదను పొందండి!
మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ అయిన పావెల్ దురోవ్, తాను డొనేట్ చేసిన స్పెర్మ్‌ను ఉపయోగించాలనుకునే మహిళలకు IVF చికిత్స ఖర్చును భరించడానికి ముందుకొచ్చాడు. వారి పిల్లలు తన DNA సంబంధాన్ని నిరూపించుకోగలిగితే, తన $17 బిలియన్ల సంపదలో సమాన వాటాను పొందుతారని హామీ ఇచ్చాడు. ఈ సమాచారం వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి వెలువడింది. రష్యాలో జన్మించిన 41 ఏళ్ల టెక్ వ్యవస్థాపకుడు జూలై 2024లో స్పెర్మ్ డొనేషన్ ద్వారా కనీసం 12 దేశాలలో… -
Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!
Pavel Durov: గణితశాస్త్రం అంటే కేవలం గణాంకాలు కాదు, అది విజ్ఞానాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించే శక్తిమంతమైన సాధనమని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ (Pavel Durov) వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఏ విషయంపై దృష్టిపెట్టాలో చర్చ జరుగుతున్న వేళ.. దురోవ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే, ఈ విషయంపై ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రం ఆయన అభిప్రాయాన్ని కొంత విభిన్నంగా చూశారు. మరి ఆ విశేషాలేంటో ఓసారి… -
Telegram CEO: షరతులపై బెయిల్ పొందిన టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్..
Telegram CEO pavel durov Get Bail: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్ ను గత వారం శనివారం ఫ్రాన్స్ లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నిన్న (ఆగస్టు 28), మెసేజింగ్ యాప్‌లో వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో టెలిగ్రామ్ యజమానిపై ఫ్రెంచ్ కోర్టు అనేక తీవ్రమైన ఆరోపణలను రూపొందించింది. అయితే, కొన్ని షరతులతో దురోవ్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని కూడా విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. Passport Portal:… -
Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించబోతోంది. దోపిడీ, జూదం మొదలైన నేర కార్యకలాపాలలో ఈ యాప్ ఉపయోగించబడుతుందో లేదో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది.
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..