ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు.
పాము, ముంగిసల మధ్య గొడవ జరిగినప్పుడల్లా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి మధ్య యుద్ధాన్ని చూసేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.