బాలీవుడ్ బాక్సాఫీస్ ని అందరూ కోరుకున్నట్లుగానే రివైవ్ చేశాడు బాద్షా షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ని ఒడ్డున పడేసాడు. హిందీ మార్కెట్ ని పూర్తిగా రివైవ్ చేసిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టాడు. షారుఖ్ పని అయిపొయింది అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చే రేంజులో హిట్ కొట్టాడు షారుఖ్. మొదటివారం ముగిసే…