Patang Movie to Release on December 27th: జీ సింగర్ హీరోగా.. ఇన్‌స్టాగ్రామ్ భామ హీరోయిన్ గా పతంగ్ అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసి ఉంటారు కానీ పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా మా సినిమానే అంటున్నారు ‘పతంగ్’ మేకర్స్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రణీత్…