2021 మే నెలలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ట్విట్టర్ రూల్స్ ని వయొలెట్ చేసిన కారణంగా (Hateful Conduct and Abusive Behaviour Policy) ఆమెని ట్విట్టర్ నుంచి బాన్ చేశారు. కాంట్రవర్సీ స్పీచులు, హేట్ స్ప్రెడింగ్ కామెంట్స్ ఎక్కువగా చేసే కంగనా తనకి సంబంధం లేని విషయంలో కూడా దూరి మాట్లాడుతుందంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన కంగనా, ఇలా వివాదాల బాతి పట్టి కెరీర్ ని…
ఆర్ ఆర్ ఆర్ కన్నా ముందే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమా ‘బాహుబలి 2’. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ వార్ డ్రామా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఒక రీజనల్ మూవీకి 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ, బౌండరీలని దాటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ‘బాహుబలి సిరీస్’. ముఖ్యంగా బాహుబలి 2ని నార్త్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకోని చూసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి…
బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ దెబ్బకి హిందీ చిత్ర పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తింటోంది. ఈ ట్రెండ్ కి తోడు ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా చెయ్యట్లేదు. అన్ని రొటీన్ సినిమాలని చేసి ఆడియన్స్ పైకి వదిలేస్తే వాళ్లు మాత్రం ఎందుకు చూస్తారు? వందలు ఖర్చు పెట్టి చెత్త సినిమా చూడాలి అని ఎవరు అనుకోరు కదా. ఇతర ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి హిట్…