Pat Cummins did what he said ahead of IND vs AUS Final 2023: భారత గడ్డపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. ఆరోసారి వన్డే క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ఆరంభ దశలో తడబడి.. ఆ తర్వాత కోలుకున్న ఆసీస్ ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు సెమీస్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియాను ఓడించి.. వన్డే క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యం…