Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్…