Pat Cummins on SRH Defeat vs RCB: అటాకింగ్ స్టైల్ తమ బలం అని, అయితే అది ప్రతి మ్యాచ్‌లో కుదరదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ రోజు తమకు అనుకూలంగా లేదని, వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు. టీ20 క్రికెట్‌లో ప్రతి మ్యాచ్ గెలవలేం అని, ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కమిన్స్ పేర్కొన్నాడు. హైదరాబాద్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 35 పరుగుల తేడాతో…
Pat Cummins Heap Praise on Travis Head after IND vs AUS Final 2023: వన్డే ప్రపంచకప్ 2023 లక్ష్య ఛేదనలో తన గుండె దడ పెరిగిందని.. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగ్ దానిని తగ్గించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్ కోసం దాచి ఉంచినట్లుందని, కీలక మ్యాచ్‌లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో ఆడారన్నాడు. పిచ్ నెమ్మదిగా ఉందని,…
Pat Cummins Says Australia Hero Travis Head: ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే తమకు అద్భుత విజయాన్ని అందుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని, ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌లో ఫైనల్ ఆడనుండటం మరింత స్పెషల్ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో…
Pat Cummins Happy on Australia First Win in World Cup 2023: ప్రపంచకప్ 2023లో రెండు పరాజయాల నేపథ్యంలో ఈ విజయం పట్ల తాను పెద్దగా మాట్లాడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈరోజు తమకు కలిసొచ్చిందని, ఇదే జోరును తదుపరి మ్యాచ్‌లలో కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన…