Australia Captain Pat Cummins Says I have already forgotten about Virat Kohli’s Catch Drop Matter: వన్డే ప్రపంచకప్ 2023ని టైటిల్ ఫెవరేట్ ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2