Pat Cummins Takes Hat-Trick in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ పడగొట్టడడంతో కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 2007లో బంగ్లాదేశ్‌పైనే మాజీ పేసర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్ దశలో తేలిపోయిన కమిన్స్..…