SRH Players Enjoys Hyderabad City: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సంచలన విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 266, 277, 287 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళుతోంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు గెలిస్తే.. ప్లే…