ఒకప్పుడు ఇడ్లీ, దోస, వడ, పూరి అనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది భయ్యా.. పాస్తా, పిజ్జా, బర్గర్ అంటున్నారు జనాలు.. ఇక వింత వంటలను ట్రై చేస్తూ జనాలకు మెంటేలెక్కిస్తున్నారు.. కొంతమంది క్రెజీగా ఆలోచిస్తూ జనాలను ఆకట్టుకోవడమే కాదు. డబ్బులను కూడా సంపాదిస్తున్నారు.. వెరైటీ ఫుడ్ పేరుతో వంటలను తయారు చేస్తున్నారు.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు రొయ్యలు, పాస్తా తో వింత వంట చేశాడు..…