సీనియర్ నటి శ్రీలక్ష్మి, పార్వతీశం జంటగా నటించిన చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’.. ఈ మూవీ కామెడీ ప్రధానాంశంగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ‘తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని 60 ఏళ్ల సావిత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటం.. ఫోటోగా పాతికేళ్ల కుర్రాడి ఫోటోను ఇవ్వటంతో షాక్ తిన్న పోలీసు అధికారి సీన్ తో మొదలైన ట్రైలర్…