సావిత్రి W/o సత్యమూర్తి ట్రైలర్: 20 ఏళ్ల కుర్రాడికి.. 60 ఏళ్ల భార్య
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటి శ్రీలక్ష్మి, పార్వతీశం జంటగా నటించిన చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’.. ఈ మూవీ కామెడీ ప్రధానాంశంగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ‘తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని 60 ఏళ్ల సావిత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటం.. ఫోటోగా పాతికేళ్ల కుర్రాడి ఫోటోను ఇవ్వటంతో షాక్ తిన్న పోలీసు అధికారి సీన్ తో మొదలైన ట్రైలర్ ఆకట్టుకొంది. మరి ఈ 20 ఏళ్ల కుర్రాడి.. 60 ఏళ్ల మహిళ ఎలా భార్యాభర్తలయ్యారు? తెలియాలంటే ఈ చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే! చైతన్య కొండ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని.. గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!